NREGS అవినీతి గుట్టు రట్టు! నాలుగు మండలాల్లో AE దందా...విచారణకు రంగం సిద్ధం!

  Sun Apr 06, 2025 14:38        Politics

నెల్లూరు జిల్లా ఉదయగిరి డివిజన్‌లో భారీ NREGS నిధుల దుర్వినియోగం వెలుగులోకి వచ్చింది. నాలుగు మండలాలకు ఏఈగా పనిచేస్తున్న తిరుమలరావు పేరుతో అనేక అక్రమాలు వెలుగుచూశాయి. ముఖ్యంగా కొన్ని గ్రామాల్లో సీసీ రోడ్లకు అనుమతులు ఉన్నా నిర్మాణాలు వేరే ప్రాంతాల్లో జరుగుతున్నాయనే ఆరోపణలు వచ్చాయి. నిర్మాణ పనులు పూర్తవ్వకముందే కోట్ల రూపాయల బిల్లులు క్లియర్ చేయడం, క్వాలిటీ చెకింగ్ ప్రక్రియను విస్మరించడం వంటి అంశాలు అధికారులు గమనించారు.

 

ఈ విషయమై నెల్లూరు జిల్లా ఎస్ఈ అశోక్ స్పందిస్తూ, ఏఈల కొరత కారణంగా తిరుమలరావుకు నాలుగు మండలాల బాధ్యతలు అప్పగించామని తెలిపారు. అయితే, ఇటీవల వచ్చిన ఆరోపణల నేపథ్యంలో పూర్తి స్థాయిలో విచారణ జరిపి, తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ వ్యవహారం అధికారులు, ప్రజాప్రతినిధుల్లో కలకలం రేపుతోంది.

 

ఇది కూడా చదవండి: వైసీపీకి షాక్.. మాజీ మంత్రి తమ్ముడు అరెస్ట్! మరో రెండు కేసులు కూడా.. పోలీస్టేషన్‌లోనే దాడి!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మహిళల ఖాతాల్లో నెలకు ₹2,500 ! అది చేస్తేనే డబ్బు వస్తుందట! నిజమేనా ఇది?

 

రేషన్ కార్డు దారులకు బిగ్ అలర్ట్.. e-KYC ప్రక్రియకు గడువు పొడిగింపు - ఇది చేసిన వారికే.! కేంద్రం కీలక నిర్ణయం..

 

కీలక దశకు పాస్టర్ ప్రవీణ్ మృతి.. మాజీ ఎంపీపై కేసు న‌మోదు! వైసీపీ గుండెల్లో గుబులు..

 

సెల్ఫీ వీడియోతో కలకలం! ఎస్ఐ వేధింపులతో ఆత్మహత్యాయత్నం!

 

ఆ రూట్ ని మోడరన్ రహదారిగా.. సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్! నాలుగు లైన్ల రహదారి రూపంలో..!

 

ఏపీలో మెడిసిన్ మేకింగ్ హబ్.. భారీ పెట్టుబడులతో మెగా ప్రాజెక్ట్! 7,500 మందికి ఉపాధి కల్పన!

 

అమెరికాను వీడొద్దు వెళ్తే రాలేరు.. హెచ్‌1బీ వీసాదారులకు - టెక్‌ దిగ్గజాల అలర్ట్‌! ఉద్యోగుల గుండెల్లో గుబులు..

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Andhrapradesh #NREGSScam #FundsMisuse #AECorruption #NelloreScam #UdayagiriIrregularities